Janavaradhi | Online News


రిలీజైన ఆది ‘బుర్రకథ’ మోషన్ పోస్టర్


నటుడు ఆది లేటెస్ట్ మూవీ బుర్రకథ. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌తోపాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఆదిని డ్యూయల్ షేడ్‌లో చూపించాడు డైరెక్టర్. స్పోర్ట్స్, స్టార్స్, హ్యబిట్స్‌కి సంబంధించి పలు టైటిల్స్‌ని చూపించాడు. రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు.. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, గాయత్రీ గుప్తా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆది పక్కన మిష్టి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు.





POLL