Janavaradhi | Online News


స్పీకర్ కోడెలకు నన్నపనేని పరామర్శ


స్పీకర్ కోడెలకు నన్నపనేని పరామర్శ 
 
రాజుపాలెం,జనవారధి:మండలంలోని  ఇనిమెట్ల గ్రామస్తుల దాడిలో గురువారం గాయపడిన ఏపి డాక్టర్ కోడెల శివప్రసాదరావును శుక్రవారం రాష్ట్ర మాజీ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు పరామర్శించారు. ఈసందర్భంగా స్పీకర్ కోడెల ఆరోగ్య పరిస్థితిని వారు ఆరాతీశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కోడెలదేనని అలాంటి గొప్ప వ్యక్తిపై వైకాపా శ్రేణులు దాడి చేయడాన్ని వారు ఖండించారు.





POLL