Janavaradhi | Online News


మొదలైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్" AA19 "


క్రేజీ కాంబో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇవాళ వైభవంగా జరిగింది. #AA19 అల్లు అర్జున్ 19వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తమన్ సంగీతం. సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, అల్లు అరవింద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





POLL