Janavaradhi | Online News


విషాదంలో డైరెక్టర్ పూరీ..కారాణమిదేనా!


విషాదంలో మునిగిపోయారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌. ఆయన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే పూరీకి ఎంతో ఇష్టమైన జాక్స్, ఈ లోకాన్ని విడిచిపెట్టింది. జాక్స్.. పూరి పెంపుడు కుక్క. మరణం విషయాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు పూరి జగన్నాధ్. జాక్స్ అంటే తనకు ఎంత ఇష్టం అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. తాను లైఫ్‌లో ఎంతమందిని బాధపెట్టానో తెలియదుగానీ, వీడు మాత్రం చాలా బాధ పెట్టాడు. ఈ రోజు వాడి చివరిరోజు అంటూ ట్వీట్ చేశాడు.





POLL