Janavaradhi | Online News


చాలా గ్యాప్ తర్వాత కెమెరా ముందుకొచ్చిన‌ శృతిహాసన్!


చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చింది సౌత్ బ్యూటీ శృతిహాసన్. ఆమె లేటెస్ట్ మూవీ ‘లాభం’ సోమవారం నుంచి షూటింగ్ మొదలైంది. యూనిట్‌సభ్యులతో కలిసి ఆమె దిగిన పిక్‌ని ఒకటి బయటకు వచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి పక్కన నటిస్తోంది. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. స్టోరీ విషయానికొస్తే.. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా ఎగ్జిట్‌‌గా వుందంటూ నటీనటులు ట్వీట్ చేశారు. ఎస్‌పీ జ‌ననాథ‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.





POLL