Janavaradhi | Online News


‘మహర్షి’ మూవీ ట్వీట్ రివ్యూస్....


నెట్టింట్లో సూపర్ స్టార్ మహేశ్ 25వ సినిమా ‘మహర్షి’ మానియా నడుస్తోంది. ఈ సినిమా చూసినవాళ్లు, చూస్తున్న వాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు, అనుభూతులు వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే టాక్ తెచ్చుకుంటోంది. మిగతా హీరోల అభిమానులు సైతం మహేష్ నటన, సినిమా కంటెంట్ మీద ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక, దేశవిదేశాల్లో థియేటర్ల దగ్గర, థియేటర్ల లోనూ మహేష్ అభిమానుల హడావుడి అంతాఇంతా కాదు. 
 





POLL