Janavaradhi | Online News


అమెరికాలో మహాత్ముడి ఘనతలు..


అమెరికాలోని డాలస్ లో మహాత్మాగాంధీ సమాధిని భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనేటర్ మంకా ధింగ్రా సందర్శించారు. మహాత్ముడిగి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గాంధీ సిద్ధాంతాలను కొత్తతరానికి పరిచయం చేస్తూ రచయిత ఈదర గోపీచంద్ పుస్తకాలు పంపిణీ చేశారు.

 

 





POLL