Janavaradhi | Online News


కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు


కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముంబై నుంచి కన్యాకుమారికి వెళ్తున్న ట్రైన్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. రైలు ఎర్రగుంట్ల నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రయాణికురాలను బెదిరించి బ్యాగులోంచి 20 తులాల బంగారు ఆభరణాలు, ఒక ముబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలు కడప రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

POLL