Janavaradhi | Online News


’ఆయనది ద్వేషం .... నాది ప్రేమ: రాహుల్ గాంధీ!


ప్రధాని మోదీ ద్వేషాన్ని పంచితే..తను ప్రేమను పంచుతున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ‘ ఇది గుడ్ ఫైట్.. ఈ ఫైట్ లో ప్రేమే గెలుస్తుందని ఆశిస్తున్నా..ప్రజలే ప్రభువులు..వారి తీర్పును శిరసావహించాల్సిందే  అని ఆయన వ్యాఖ్యానించారు.ఆరో దశ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఢిల్లీ లోని ఔరంగజీబ్ మార్గంలో గల పోలింగ్ కేంద్రంలో ఆయన ఆదివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ మాకెన్ పోటీ చేస్తున్నారు. రాహుల్ వెంట ఆయన కూడా ఉన్నారు.
 





POLL