Janavaradhi | Online News


పదోతరగతి ఫలితాలు...ప్రథమ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా


ఆంధ్రప్రదేశ్‌‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14) వెలువడ్డాయి. మే 14న ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 94.68% ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09గా ఉంది. ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా.. నెల్లూరు జిల్లా 83.19 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పదోతరగతి ఫలితాల్లో మొత్తం 99.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 
 
వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 94.68% ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09గా ఉంది. ఫలితాల్లో మొత్తం 33,972 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.  ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా.. నెల్లూరు జిల్లా 83.19 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 5456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించా

POLL