Janavaradhi | Online News


కొమురం భీం ఆసుపత్రి లో జరిగిన దారుణం...


కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి లో దారుణం జరిగింది. డాక్టర్లు అందుబాటులేక గర్బీణీ హలీమా కు వైద్యం చేసింది.స్డాప్ నర్స్.ఆమె ‌నిర్లక్ష్యం వల్ల శిశువు మ్రుతి చెందింది.న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బందువులు బైఠాయించారు
 





POLL