Janavaradhi | Online News


సాధ్వీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: జీవీఎల్


నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ ప్రజ్నా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్వాధ్వీ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ వ్యాఖ్యల విషయమై పార్టీ వివరణ కోరుతుందని, సాధ్వీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ అన్నారు.





POLL