Janavaradhi | Online News


జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు


టీడీపీని తుడిచిపెట్టేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 30 వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల నుంచి అనధికారికంగా సమాచారం.కాగా, ఆదివారం వైసీపీ శాసనసభ్యులతో జగన్ సమావేశమవుతారు. ఆ సమావేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎపుడు నిర్వహించాలనే విషయం ప్రకటించే అవకాశం ఉంది.
 





POLL