Janavaradhi | Online News


హిందూపురం నుండి మరోసారి గెలిచిన‌ బాలయ్య


హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచారు . సమీప ప్రత్యర్థి మహ్మద్ ఇక్బాల్ పై బాలకృష్ణ మంచి మెజార్టీ సాధించారు. మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గం ఈసారి కూడా తమ పట్టు నిలుపుకున్నట్టయింది.
 





POLL