Janavaradhi | Online News


‘బిగ్ బాస్ 3’ లో కేఏ పాల్...!


బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లో రాజకీయ సంచలనం కెఏ పాల్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కెఏ పాల్, రేణుదేశాయ్‌లతో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం. ఇదే జరిగితే ‘బిగ్ బాస్ 3' సృష్టించే సంచలనాలు ఊహించగలమా? చెప్పండి!. కెఏ పాల్ కామెడీ, రేణుదేశాయ్ ముచ్చట్లతో ‘బిగ్ బాస్ 3' హౌస్ అంతా కళకళలాడటం ఖాయమే. అంతేకాదు ఈ ఇద్దరి పార్టిసిపేషన్ సదరు టీవీ ఛానెల్‌కి బెస్ట్ టీఆర్ఫీ రేటింగ్ తెచ్చిపెడుతుందనటం లోనూ ఎలాంటి సందేశం లేదు. ఇక ఈ షోకి హోస్ట్ విషయమై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.. కానీ క్లారిటీ సమాచారమైతే లేదు.





POLL