Janavaradhi | Online News


ప్రతి రైతుకు రూ. 12,500 సాయం...


ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ రైతులకు శుభవార్త అందజేసారు .. ఈ రోజు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన అయన అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు .. అందులో భాగంగా ప్రతి ఒక్క రైతుకు రూ. 12,500 సాయం అందేలా చేయనున్నారు .. ఇక మూడు వెయిల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని తెచ్చేలా అసెంబ్లీలో కొత్తబిల్లు ప్రవేశపెడతామని అన్నారు .. అంతే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నదాత సుఖీభవ పధకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు .. 
 





POLL