Janavaradhi | Online News


నన్ను ఇబ్బంది పెట్టిన బౌలర్లు వీరిద్దరే ..


ఇటివలే అంతర్జాతీయ క్రికెట్ కి టీం ఇండియా అల్ రౌండర్ యువరాజ్ సింగ్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే .. క్రికెట్ మ్యాచ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి యువి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఆటగాడని ఇబ్బంది పెట్టిన బౌలర్లు కూడా ఉన్నారట .. అందులో ఒకరు శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కాగా మరోకరు ఆసిస్‌ మాజీ పేసర్‌ గ్లెన్‌మెక్‌గ్రాత్‌ అని వెల్లడించాడు. ఇటివలే అంతర్జాతీయ క్రికెట్ కి టీం ఇండియా అల్ రౌండర్ యువరాజ్ సింగ్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే .. క్రికెట్ మ్యాచ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి యువి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఆటగాడని ఇబ్బంది పెట్టిన బౌలర్లు కూడా ఉన్నారట .. అందులో ఒకరు శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కాగా మరోకరు ఆసిస్‌ మాజీ పేసర్‌ గ్లెన్‌మెక్‌గ్రాత్‌ అని వెల్లడించాడు.