Janavaradhi | Online News


సిగరెట్ వివాదంపై రామ్ ట్వీట్...!


ఇస్మార్ట్ శంకర్.. రామ్ తాజా చిత్రం. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిన్న ఈ సినిమా షూటింగ్ చార్మినార్ వద్ద జరుగుతున్నపుడు హీరో రామ్ సిగరెట్ తాగుతున్నందుకు గాను 200 రూపాయలు ఫైన్ వేశారు పోలీసులు. ఈ విషయం వైరల్ అయింది. దానిపై హీరో రామ్ ఈరోజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే... షాల్ లా కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గుపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో... ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్" అని రామ్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు. ఇపుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
 





POLL