ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరీ లీగ్ మ్యాచ్ జరుగుతుంది . అయితే ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచి పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది . ఈ మ్యాచ్ లో భారీ విజయాన్నీ సొంతం చేసుకొని సెమిస్ లోకి అడుగుపెట్టాలని చూస్తుంది . ఇప్పటికే అ జట్టు కెప్టెన్ సర్పరాజ్ 500 పరుగులు చేసి బంగ్లాదేశ్ ని 50 పరుగుల లోపే కట్టడి చేస్తామని చెప్పుకొచ్చాడు .
పాకిస్తాన్: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫకార్ జమాన్, బాబర్ అజామ్, ఇమాముల్ హక్, మహ్మద్ హఫీజ్, హరీస్ సొహైల్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, వహాబ్ రియాజ్, మహ్మద్ అమిర్, షాహిన్ అఫ్రిది
బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, లిటాన్ దాస్, మొసదెక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్