Janavaradhi | Online News


ఏపీకి మంజూరైన రూ.641 కోట్ల నిధులు...


ఏపీకి 641 కోట్ల నిధులు మంజూరు చేసింది కేంద్రం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెటీరియల్ అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ కింద పండ్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. రెండవ వాయిదా కింద భారీగా నిధులు విడుదల చేసింది.





POLL