Janavaradhi | Online News


రోడ్డు పక్కన మహిళ ప్రసవం...కాపాడిన 108 సిబ్బంది


హైదరాబాద్ సిటీలో రోడ్డు పక్కన మహిళ ప్రసవించింది. ప్రసవనొప్పులతో ఉన్న మహిళకు 108 సిబ్బంది డెలివరి చేశారు. తల్లిబిడ్డను కాపాడిన 108 సిబ్బంది.. కార్వాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు.
 





POLL