Janavaradhi | Online News


మాచవరం: టీడీపీ, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ...


గుంటూరు, జనవారధి : గుంటూరు జిల్లా మాచవరం మండల కేంద్ర లో  పిన్నేల్లి గ్రామ టీడీపీ మరియు వైకాపా వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.  ఈ ఘర్షణలో పిన్నేల్లి గ్రామానికి చెందిన బాలసైదా అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న  పోలీసులు క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....





POLL