Janavaradhi | Online News


లాటరి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పట్టణ‌ సీఐ


సత్తెనపల్లి, జనవారధి : సత్తెనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రభుత్వం నిషేదించిన లాట‌రీలను విక్రయిస్తున్న 10 మంది వ్యక్తులను పట్తణ సీఐ విజయచంద్ర అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1500 లు, 7 సెల్ ఫోనులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నిషేదం విదించిన గుట్కా, ఖైని, లాటరి లాంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.





POLL