Janavaradhi | Online News


ఎరువుల దుకాణాలపై దాడులు...


రాజుపాలెం, జనవారధి :   మండల పరిధిలోని  ఎరువుల దుకాణాలు విత్తనాలు, పురుగు మందులు ఎమ్మార్పి ధరలకన్న అధికంగా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి డి. కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పలు దుకాణాలపై ఆయన  తనికీలు నిర్వహించారు. ఆయా ధుకాణాలలో విత్తనాలు సాంపిల్ తీసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులున్నారు. 
 





POLL