Janavaradhi | Online News


సత్తెనపల్లిలో హాస్య నటుడు బ్రహ్మానందం....


సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : సినీ హాస్య నటుడు డా.. బ్రహ్మానందం శనివారం ఉదయం  పట్టణంలోని ఎన్ ఎస్ పి గెస్ట్ హౌస్ నందు తమ పాత మిత్రులని కలిసి సరదాగా వారి మిత్రులతో కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయన్నారు.......
 





POLL