Janavaradhi | Online News


అబ్దుల్ కలాంకు ఘన నివాలి....


సత్తెనపల్లి, జనవారధి : పట్తణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి జ్ఞాన్ రాజ్ పాల్ అధ్యక్షతన భారత రత్న APJ అబ్దుల్ కలాం అజాద్  వర్ధంతి సధర్భంగా  ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తిత్వంలో దేశానికి తలమానికగా అబ్దుల్ కలాం గారు నిలిచారన్నారు.  అలాగే ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి వేదాద్రి ముఖ్య అతిధిగా మాట్లాడుతూ భారతదేశ సాంకేతికాభివృద్ధికి , రాష్ట్రపతిగా ఒక వినూత్నమైన ఆదర్శ పురుషునిగా నిలిచిపోతారన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చాన్ భాషా, న్యాయవాది జానిబాబావలి, ఆకెళ్ళ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





POLL