Janavaradhi | Online News


ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి


ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు దేవ‌దాస్ క‌న‌కాల క‌న్నుమూశారు. కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. దేవదాస్‌ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌న నేర్పించారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు
 





POLL