Janavaradhi | Online News


భాస్కర్ మృతి పార్టీకి తీరని లోటు:అంబటి మురళి


సత్తెనపల్లి,జనవారధి: వైయస్సార్ కాంగ్రెస్  పార్టీ నాయకులు కొత్త భాస్కర్ మృతి పార్టీకి తీరని లోటని వైసిపి నాయకులు అంబటి మురళి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి అనారోగ్య కారణాల వాళ్ళ గుంటూరులో చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందారు.బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న అంబటి మురళి, పార్టీ నాయకులు,ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.వెంటనే పట్టణంలోని భాస్కర్ నివాసానికి తరలివెళ్లారు.భాస్కర్ తో  తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
 





POLL