Janavaradhi | Online News


చిరు బర్త్ డే కి పవన్ చీఫ్ గెస్ట్ ...


రేపు (ఆగస్టు 22 )న మెగాస్టార్ చిరజీవి పుట్టినరోజు సందర్భంగా అయన జన్మదిన వేడుకులను భారీగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు . ఈ వేడుకలను శిల్పాకలవేదికలో సెలబ్రేట్ చేయనున్నారు . అయితే గతంలో చిరు పుట్టినరోజు వేడుకలకి రావడం తగ్గించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయిడు తెలిపారు ... ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలు కూడా రానున్నారు .
 





POLL