Janavaradhi | Online News


అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు అంశంపై విచారణ వేగవంతం...


అసెంబ్లీ సామగ్రి కోడెల నివాసానికి తరలించడం పై విచారణ వేగవంతమైంది. అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ బాబుపై బదిలీ వేటు పడింది. గణేష్ బాబును ఆక్టోపస్ కు బదిలీ చేశారు. దీనిపై కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు కోడెల ఇంటికి సామగ్రి తరలింపుపై అంతర్గత విచారణ కొనసాగుతోంది.
 





POLL