Janavaradhi | Online News


కోడెలను ప్రశ్నించిన వర్ల రామయ్య


ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు వ్యవహరించిన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయ్యే సమయంలో ఫర్నీచర్ ను తన ఇంట్లో ఉంచుకున్న ఎపిసోడ్ పై సొంత పార్టీ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు.కోడెల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందన్నారు. అప్పుడు ఫర్నీచర్ తీసుకెళ్లి ఇప్పుడు తిరిగి తీసుకెళ్లండంటూ అనటంలో సరికాదన్న ఆయన.. ఫర్నీచర్ ను తాను ఇంటికి తీసుకెళుతున్న విషయాన్ని అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు  పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది.
 
ప్లాస్టిక్ చైర్స్ – 27
బీఏసీ హాల్ చైర్స్ – 8
డైనింగ్ హాల్ చైర్స్ – 7
ఎగ్జిక్యూటివ్ చైర్స్ – 2
సింగిల్ సీటర్ సోఫాలు – 3
త్రీ సీటర్ సోఫా – 1
డైనింగ్ టేబుల్ – 1
బీఏసీ మీటింగ్ టేబుల్ – 1
సెంటర్ టేబుల్ – 1
చైర్స్ – 5
విజిటర్స్ చైర్స్ – 5
విజిటర్స్ చైర్స్ (పీకాక్ మోడల్ )- 14
మెంబర్స్ లాండ్ చైర్స్ – 80
మెంబర్స్ లాంజ్ ఉడెన్ చైర్స్ – 10
 





POLL