Janavaradhi | Online News


పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబటి


సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ లో సీ.సీ.ఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అంబటి రాంబాబు  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన ఆరుదల పత్తిని సీ.సీ.ఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కోరారు. దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే అంబటి  పేర్కొన్నారు.





POLL