Janavaradhi | Online News


ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి


మాచర్ల పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్.నవశకం వార్డు సభ కార్యక్రమంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్డ్  వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలని సూచించారు.





POLL