Janavaradhi | Online News


కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా?


ఒకప్పుడు ఫోన్లు అంటే కాల్స్ మాట్లాడుకోవడం మాత్రమే. కానీ కాలక్రమేణా వాటి రూపం కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు వాటిని మనం ఫొటోలు తీసుకోవడానికి, డాక్యుమెంట్లు సేవ్ చేసుకోవడానికి, బ్యాంకింగ్ చేయడానికి, ఇంటర్నెట్ చూడటానికి అన్నిటికీ ఉపయోగిస్తూ ఉన్నాం. ఫోన్లపై ప్రజల దృక్పథం మారడంతో క్రమేపీ వాటి కొనుగోలు కూడా పెరిగింది.  స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారికి ఆప్షన్లు ఎక్కువైపోయాయి. ఏ స్మార్ట్ ఫోన్ ను ఎంచుకోవాలో తెలియక గందరగోళానికి లోనయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు ఈ కింద విషయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి.

 

మీరు స్మార్ట్ ఫోన్ ను ఎలా ఉపయోగిస్తారనే అంశాన్ని బట్టి మీకు సరిపోయే స్క్రీన్ ను ఎంచుకోండి.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారు ఎవరైనా సరే కెమెరాను కూడా కచ్చితంగా పరిగణనలోకి తీసుకొండి.





POLL