Janavaradhi | Online News


నెహ్రూ యువ కేంద్రం,ఎడ్యుకేట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


నెహ్రూ యువ కేంద్రం,ఎడ్యుకేట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
 
మండలంలోని కంటిపూడి నలంద ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి సాంస్కృతిక శాఖ రాయబారి ఎస్.కె.లెనిన్,నలంద గ్రూప్ ప్రిన్సిపాల్ కిరణ్మయి, ఎడ్యుకేట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.కె.బి.ఎస్ అన్సారీ,ఫ్రెండ్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు తోట ఆంజనేయులు పాల్గొన్నారు.
 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను,రాజ్యాంగ ప్రాధమిక సిద్దాంతాలపై యువతకు అవగాహన కల్పించారు.





POLL