Janavaradhi | Online News


పరివర్తన పాఠశాలలో అన్నదాన కార్యక్రమం


 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణం సుందరయ్య కాలనీకి చెందిన చింతక్రింది వీరాంజమ్మ 7వ వర్థంతిని పురస్కరించుకుని నరసరావుపేట రోడ్ లో పరివర్తన చెవిటి.మూగ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో  వీరాంజమ్మ భర్త రామాంజనేయులు. కుమారులు శివప్రసాద్. పల్లవి స్టూడియో అధినేత సాంబశివరావు. కోడళ్ల మల్లీశ్వరి.లక్ష్మి కుమారి.కూతురు శ్రీదేవి.అల్లుడు శ్రీనివాసరావులు పాల్గొన్నారు.ఈసందర్భంగా పరివర్తన నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వీరాంజమ్మ గారి వర్ధంతి సందర్భంగా మా పాఠశాల  పిల్లలకు అన్నదానం నిర్వహిస్తున్న వారి కుమారులను భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్ధించారు.

POLL