Janavaradhi | Online News


అంబేద్కర్ కృషి మరువలేనిది: టిడిపి


భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా  సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ  మున్సిపల్ చైర్మన్ ఎల్లినేడి రామస్వామి,మరేళ్ల మల్లేశ్వరరావు, జవ్వాజి రామ్మోహనరావు, ఆళ్ల సాంబయ్య, కోమటినేని శ్రీనివాసరావు,పోట్ల ఆంజనేయులు,పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.
 
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని రచించి అంటరాని తనం రూపొందేందుకు అంబేద్కర్ కృషి చేసారని గుర్తు చేశారు.అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు నడవాలన్నారు.

POLL