ఖాకీ ఫలితమే ఖైదీకి..?



కార్తీ కథానాయకుడిగా నటించిన ఖాకీ తెలుగు- తమిళ భాషల్లో సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. కోలీవుడ్ లో వసూళ్లకు కొదవేం లేదు. అంచనాలను మించిన వసూళ్లను సాధించింది. కానీ తెలుగులో సినిమాకు మంచి  రివ్యూలు.. మౌత్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పరిస్థితుల్నే ఎదుర్కొంది. అలాంటి సన్నివేశమే కార్తీ కొత్త మూవీ  ఖైదీకి ఎదురవుతుందా? అంటే అవుననే సందేహం వ్యక్తమవుతోంది.